¡Sorpréndeme!

Rishabh Pant మొదట్లో పొరపాట్లు చేసేవాడు.. కానీ ఇప్పుడు | Wriddhiman Saha || Oneindia Telugu

2021-05-27 235 Dailymotion

I only got to play regularly after MS Dhoni retired: Wriddhiman Saha
#WriddhimanSaha
#Saha
#Teamindia
#ViratKohli
#Rishabhpant
#Pant
#Msdhoni

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ తర్వాత జట్టులో వరుసగా చోటు దక్కిందని వికెట్‌ కీపర్ వృద్ధిమాన్ సాహా అన్నాడు. పూర్తి స్థాయిలో తనకు అవకాశాలు రానందుకు బాధ కూడా లేదన్నాడు. తుది జట్టులో చోటు రాకున్నా.. రిజర్వు బెంచ్‌పై ఉన్నా భారత్‌ విజయం సాధిస్తే సంతోషిస్తానని తెలిపాడు. ఐపీఎల్ 2021 సీజన్ సందర్భంగా కరోనా బారిన పడిన సాహా ఈ మధ్యే కోలుకున్నాడు.